ఏడాదిలో అందుబాటులోకి భైంసా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటు
Bhainsa Water Treatment plant
1.గడువుకంటే ముందుగానే భైంసా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ను పూర్తి చేసిన ఎంఈఐఎల్. 2. ప్రభుత్వం ఈ ప్లాంటును పూర్తి చేసేందుకు పదిహేను నెలల గడువు ఇవ్వగా.. మూడు నెలల ముందుగానే నీటి శుద్ధి చేయడం ప్రారంభించింది. 3. 50 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి కేంద్రం నిర్మల్ జిల్లా భైంసా వద్ద ఏర్పాటు. 4. గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి నీటిని సేకరించి భైంసాలోని ట్రీట్ మెంట్ ప్లాంటులో నీటి శుద్ధి. 5. శుద్ధిచేసిన నీటిని నిర్మల్, ఇచ్చోడ, ఆదిలాబాద్, భైంసా లోని 1,115 ఆవాసాలకు తాగునీరు.
No comments:
Post a Comment
Thanks you