టర్న్ కీ విధానంలో నర్సాపూర్ సబ్ స్టేషన్
1. 400/220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను టర్న్`కీ విధానంలో పూర్తి చేసిన మేఘా
2. మెదక్ జిల్లా నర్సాపూర్లో సబ్స్టేషన్ ఏర్పాటు
3. గడువులోగా సబ్స్టేషన్ను పూర్తి చేసిన మేఘా
4. 2018 ఫిబ్రవరి నుండి నిరంతరాయంగా విద్యుత్ వినియోగం
5. టర్న్`కీ విధానంలో డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం, టెస్టింగ్, కమిషనింగ్ పనులను మేఘా పూర్తి చేసింది.
6.400 కేవీకి సంబంధించి 4 ఫీడర్ బేలు, 4 టై బేలతోపాటు మూడు 315 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లు, మూడు 400/220 కేవీ ట్రాన్స్ఫార్మర్లనుఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది.
7. 220 కేవీకి సంబంధించి 3 ఫీడర్ బేలు, 5 ట్రాన్స్ఫార్మర్ బేలు ఉన్నాయి.
8. 132కేవీకి సంబంధించి 4 ఫీడర్ బేలు, 2 ట్రాన్స్ఫార్మర్ బేలను మేఘా ఏర్పాటు చేసింది
9. 400 కేవీ నర్సాపూర్ సబ్స్టేషన్ కు విద్యుత్ సరఫరా చేసేందుకు శంకర్ పల్లి-గజ్వేల్ లైన్ 5 కిలోమీటర్లు అంటే నర్సాపూర్ సబ్ స్టేషన్ వరకు పొడిగింపు.
10. 24 గంటల విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ సబ్ స్టేషన్ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది
No comments:
Post a Comment
Thanks you