Trujet is the first airline to successfully fly all routes as part of its first bid under #UDAN and the Ministry of Civil Aviation has issued a Citation to Trujet for the same.
విమానయాన రంగంలో ఉన్న ట్రూజెట్ మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాల్గవ వసంతంలోకి అడుగుపెట్టింది. ట్రూజెట్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 9 నగరాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. ఉడాన్ పథకం పరిధిలోకి వచ్చే పట్టణాలు, ఇతర నగరాలకు కలిపి వచ్చే కొద్ది నెలల్లో మొత్తం మరో 20 గమ్యస్థానాలకు సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు.
No comments:
Post a Comment
Thanks you